Woman

పాత చీరలను వన్ మినిట్ శారీ గా మార్చేదెలా..?

పాత చీరలను ఎలా వాడాలంటే..

మీకు పాత చీరల కట్టుకొని బోర్ కొట్టి ఉంటే వాటిని వన్ మినిట్ శారీ గా అంటే ప్రీ డ్రేప్డ్ చీరగా మార్చుకావాలి. ప్లెయిన్ చీరలకు ఫ్రిల్స్, బెల్ట్ జోడిస్తే కొత్త లుక్ వచ్చేస్తోంది.

 

 

ధోతీ స్టైల్ ప్రీ డ్రేప్డ్ చీర

ధోతీ స్టైల్ చీర మీ అందాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ప్లెయిన్ చీరకు ప్రింటెడ్ పల్లూ, బెల్ట్ తో ట్రెండీ లుక్ క్రియేట్ చేసుకోండి.

లెహంగా స్టైల్ ప్రీ డ్రేప్డ్ చీర

మీ పాత చీరతో ఫిష్ కట్ స్కర్ట్ కుట్టించుకుని, దానికి పల్లూ జోడించి, వన్ షోల్డర్ బ్లౌజ్ తో ధరించండి.

కేప్ స్టైల్ ప్రీ డ్రేప్డ్ చీర

ప్లెయిన్ సాటిన్ లేదా సిల్క్ చీరకు ప్లీట్స్, పల్లూ ప్రీ-డ్రేప్ చేయించి, ట్యూబ్ బ్లౌజ్, కేప్ తో ధరించండి.

ప్లాజో స్టైల్ ప్రీ-స్టిచ్డ్ చీర

పాత చీరతో ప్లాజో కుట్టించుకుని, నడుము దగ్గర పల్లూ జోడించి ట్రెండీ ప్రీ-స్టిచ్డ్ చీర డిజైన్ చేసుకోండి.

బ్లాక్ ప్రీ డ్రేప్డ్ చీర

బ్లాక్ షిఫాన్ లేదా జార్జెట్ చీరతో ప్లీటెడ్ స్కర్ట్ కుట్టించి, పల్లూ జోడించి, బ్రాలెట్ బ్లౌజ్ తో ధరించండి.

రెట్రో స్టైల్ ప్రీ డ్రేప్డ్ చీర

పాత జార్జెట్ చీరతో రెట్రో స్టైల్ చీర కుట్టించుకోండి. ఇది మీ ఫిగర్ ను ఆకర్షణీయంగా చూపిస్తుంది.

Find Next One