SPORTS

నితీష్ కుమార్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా?

Image credits: Instagram

నితీష్ కుమార్ రెడ్డి IPL ఫ్రాంచైజీ

MCGలో తన తొలి టెస్ట్ సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తరఫున ఆడుతున్నాడు.

Image credits: Instagram

నితీష్ కుమార్ నికర విలువ

SRHతో ఐపీఎల్ కాంట్రాక్ట్, ఇతర ఎండార్స్‌మెంట్‌లతో కలిపి నితీష్ కుమార్ నికర విలువ 1 నుండి 5 మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా. 

Image credits: Instagram

బీసీసీఐ కాంట్రాక్ట్

నితీష్ కుమార్ బీసీసీఐ కాంట్రాక్టును కలిగి ఉన్నాడు. కనీసం మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు ఇచ్చే C కాంట్రాక్టులో ఉన్నాడు.

Image credits: Instagram

నితీష్ రెడ్డి BCCI నుంచి ఎంత సంపాదిస్తున్నారు?

BCCI కాంట్రాక్ట్ ద్వారా నితీష్ కుమార్ రెడ్డి ఏడాదికి ₹1 కోటి జీతంతో పాటు మ్యాచ్ ఫీజులు అందుకుంటున్నాడు.

Image credits: Instagram

నితీష్ కుమార్ రెడ్డి తొలి టెస్ట్ సెంచరీ

MCGలో టెస్ట్ సెంచరీ సాధించడం ఈ యంగ్ ప్లేయర్ కు గొప్ప విజయంగా నిలిచింది.

Image credits: Instagram

బుమ్రా - సంజన సంపద ఎంతో తెలుసా?

పీవీ సింధు vs సానియా మీర్జా: ఎవరు ధనవంతులు?

కళ్లు చెదిరే హంగులతో పీవీ సింధు పెళ్లి.. ఖర్చు ఎంతంటే?

క్రికెట్ లోనే కాదు సంపాదనలోనూ స్మృతి మందాన సూపర్ హిట్