pregnancy & parenting

పిల్లలు గోళ్లు కొరికితే ఏమౌతుంది?

Image credits: Getty

గోళ్లు కొరకడం ఆపాలి

పిల్లల్లో గోళ్లు కొరకడం అనేది ఒక చెడు అలవాటు మాత్రమే కాదు.. ఆరోగ్య సమస్యలు కూడా తెస్తుంది.

 

 

Image credits: Getty

దంత సమస్యలు

గోళ్లు కొరుక్కోవడం వల్ల  దంతాలు చెడిపోతాయి. దవడ ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది.

Image credits: Getty

ఇన్ఫెక్షన్లు

గోళ్లు కొరుక్కోవడం వల్ల బాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయి. నోటిలోకి హానికరమైన బాక్టీరియా వెళ్లి అనారోగ్యానికి దారితీస్తుంది.

Image credits: Getty

మానసిక సమస్యలు

గోళ్లు కొరుక్కోవడం వల్ల ఆందోళన లేదా మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Image credits: Getty

పిల్లలకు అస్సలు ఇవ్వకూడని ఫుడ్స్ ఇవే

నాన్న నుంచి పిల్లలు కోరుకునేది ఏంటో తెలుసా?

హనుమాన్ ప్రేరణతో పిల్లలకు అద్భుతమైన పేర్లు

పిల్లలకు బేబీ వాకర్లు వాడితే ఏమౌతుందో తెలుసా?