Telugu

జీన్స్ పై రూ.200లకే వచ్చే వైట్ చికాంకారి టాప్స్

Telugu

చికాంకారి టాప్ అదుర్స్

అనుష్క శర్మ వైట్ స్ట్రాప్ తో ఉన్న చికాంకారీ టాప్ ను జీన్స్ పై ధరించారు. ఇది  ఖరీదైనది కావచ్చు. కానీ ఇలాంటివి  బడ్జెట్‌లో కూడా లభిస్తాయి.

Image credits: Instagram
Telugu

కుర్తా స్టైల్ చికంకారీ టాప్

జీన్స్‌తో పాటు ఈ కుర్తా స్టైల్ చికంకారీ టాప్ కుట్టించుకుంటే అదరిపోతుంది.ఈ డిజైన్ క్యాజువల్, ఎత్నిక్ లుక్ రెండింటినీ ఇస్తుంది.

Image credits: Gemini AI
Telugu

క్రాప్ టాప్

కలర్‌ఫుల్ స్ట్రాప్స్‌తో ఉన్న వైట్ చికంకారీ క్రాప్ టాప్‌ ఇది. ఈ డిజైన్ ఆన్‌లైన్‌లో సులభంగా ₹150 నుండి ₹200 మధ్య లభిస్తుంది. 

Image credits: Pinterest
Telugu

కాలర్ స్టైల్ లాంగ్ టాప్

కాలర్‌తో ఉండే పెప్లమ్ స్టైల్ లాంగ్ టాప్ స్ట్రెయిట్ ప్యాంట్లతో అద్భుతంగా కనిపిస్తుంది. స్లీవ్‌లెస్ ప్యాటర్న్‌లో ఇది వస్తుంది.

Image credits: Pinterest
Telugu

షర్ట్ స్టైల్ చికంకారీ టాప్

వేసవిలో  ఇలాంటి చికంకారీ షర్ట్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. స్టాండ్ కాలర్, ఫ్రంట్ బటన్‌లతో కూడిన చికంకారీ షర్ట్ బావుంటుంది.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ కట్ అవుట్ చికంకారీ టాప్

ఫ్లోరల్ కట్ అవుట్ డిజైన్‌తో వచ్చే చికంకారీ టాప్‌ ఇది.  ఈ రోజుల్లో చాలా ట్రెండింగ్ లో ఉంది. 

Image credits: chat GPT
Telugu

పఫ్ స్లీవ్స్ చికంకారీ టాప్

పఫ్ స్లీవ్స్ ఉన్న చికంకారీ టాప్‌ చాలా అందంగా ఉంటుంది. జీన్స్, స్కర్టులు లేదా చీరతో కూడా దీన్ని వేసుకోవచ్చు. 

Image credits: Pinterest

Extension Board: ఎక్స్‌టెన్షన్ బోర్డుకు ఇవి కనెక్ట్ చేస్తున్నారా?

Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?

Gold Benefits : మెడలో బంగారం వేసుకుంటే చాలు.. ఇన్ని హెల్త్ బెనిఫిట్సా!

Silver Plated Bangles: వెండిలా మెరిసే గాజులు..ధర కూడా తక్కువే..!