Lifestyle

ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

Image credits: Pinterest

ఒత్తిడి

ఎక్కువ కాలం కలయికకు దూరంగా ఉండే వారిలో ఒత్తిడి పెరుగుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. కలయిక సమయంలో ఒత్తిడిని తగ్గించే సెరటోనిన్‌ అనే హ్యాపీ హార్మోన్‌ విడుదల అవుతుంది. 
 

Image credits: Getty

అంగస్తంభన

శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉండే పురుషుల్లో అంగస్తంభన సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: freepik

పురుషుల్లో

శృంగారికి ఎక్కువ కాలం దూరంగా పురుషుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. 


 

Image credits: iSTOCK

నిద్రలేమి

కలయిక సమయంలో శరీరంలో డోపామైన్‌ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది మంచి నిద్రకు దోహదపడుతుంది. అయితే కలయికకు ఎక్కువ కాలం దూరంగా ఉండే వారిలో నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 
 

Image credits: Pinterest

మహిళల్లో

మహిళల్లో నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి రావడం సహజం. అయితే తరచూ శృంగారంలో పాల్గొనే మహిళలతో పోల్చితే, ఇతరుల్లో ఈ నొప్పి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. 
 

Image credits: Freepik

బంధం

మరీ ముఖ్యంగా శారీరకంగా ఎక్కువ కాలం కలవకపోతే ఆలుమగల మధ్య ఎమోషన్‌ బాండింగ్‌ తగ్గే ప్రమాదం ఉంటుందని రిలేషన్‌ షిప్‌ నిపుణులు చెబుతున్నారు. 

Image credits: FREEPIK

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం పలు వేదికల్లో అందబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Image credits: our own

విదుర నీతి: ఈ 5 అలవాట్లు మిమ్మల్ని త్వ‌ర‌గా చంపేస్తాయి !

గరుడ పురాణం: దీర్ఘాయువు రహస్యమేంటో తెలుసా?

చాణక్య నీతి: ఈ 4 లక్షణాలుంటే సక్సెస్​ఫుల్ లీడర్స్ అవుతారు !​

నిద్ర లేకుండా చేసే 4 విషయాలు