Lifestyle

వరల్డ్ ఫేమస్ చిత్రకారుల చిత్రాలు ఇవిగో

Image credits: సోషల్ మీడియా

రాజా రవి వర్మ (1848–1906)

రాజా రవి వర్మ తన చిత్రాలలో భారతీయ పురాణాలను వర్ణించి ప్రసిద్ధి చెందారు. జీవం ఉట్టిపడేలా చిత్రాలు గీయడంలో ఆయనకు ఆయనే సాటి. 

Image credits: సోషల్ మీడియా

అమృతా షేర్-గిల్ (1913–1941)

ఇండియా ఫ్రిడా కాహ్లో అని పేరు పొందిన అమృతా షేర్-గిల్ యూరోపియన్ పద్ధతుల్లో భారతీయ ఆచారాలను వివరించారు. ఆమె ఆధునిక, ఇంప్రెషనిస్ట్ రచనలకు ప్రసిద్ధి చెందారు.

Image credits: సోషల్ మీడియా

ఎం.ఎఫ్. హుస్సేన్ (1915–2011)

"ఇండియాస్ పికాసో" అని పిలువబడే ఎం.ఎఫ్. హుస్సేన్ భారతీయ సంస్కృతి, రాజకీయాలు, నిత్య జీవితాలకు చెందిన అనేక చిత్రాల ద్వారా ప్రసిద్ధి చెందారు.

Image credits: సోషల్ మీడియా

ఎస్.హెచ్. రజా (1922–2016)

ఎస్.హెచ్. రజా భారతీయ తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, రేఖాగణిత చిత్రాలు వేయడంలో పేరు పొందారు. 

Image credits: సోషల్ మీడియా

నందలాల్ బోస్ (1882–1966)

నందలాల్ బోస్ ఆయన చిత్రాల ద్వారానే కాకుండా, బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌ ఏర్పాటు చేసి ఫేమస్ అయ్యారు. సాంప్రదాయ భారతీయ కళారూపాలను రూపుదిద్దడంలో ఆయన పేరు పొందారు. 

Image credits: సోషల్ మీడియా

సుబోధ్ గుప్తా (జననం 1964)

సుబోధ్ గుప్తా ఒక సమకాలీన భారతీయ కళాకారుడు. అతను ప్రపంచీకరణ, పట్టణీకరణకు సంబంధించిన ఇతివృత్తాలను వినూత్నంగా వివరించి ప్రసిద్ధి చెందారు.

Image credits: సోషల్ మీడియా

పిల్లల్లో మలబద్దకం సమస్య తగ్గించేదెలా?

బియ్యం నీళ్లతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా

CAT లేకుండా టాప్ 7 MBA కాలేజీలు

ఈ ఆరు తింటే జుట్టు రాలమన్నా రాలదు..!