Lifestyle

ఫ్యాటీ లివర్ సమస్య ను తగ్గించేదెలా?

Image credits: Getty

జంక్ ఫుడ్ తినొద్దు..

ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉన్నవారు ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినొద్దు.

Image credits: Getty

ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలు

ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలు, అధిక కేలరీల ఫుడ్స్ ని  వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి.

 

Image credits: Getty

రెడ్ మీట్

రెడ్ మీట్ , ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించండి.

Image credits: Getty

చక్కెర

చక్కెర అధికంగా ఉండే ఆహారాలు , పానీయాలను తగ్గించండి.

Image credits: Getty

మద్యపానం

మద్యపానాన్ని పూర్తిగా మానేయడం కాలేయ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty

బరువు తగ్గించుకోండి

బరువు తగ్గడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Image credits: Getty

ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినడం కాలేయ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty

వ్యాయామం చేయండి

వ్యాయామం లేకపోవడం కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

Image credits: Getty
Find Next One