Telugu

కళ్ల కోసం కచ్చితంగా వీటినైతే తినాల్సిందే

Telugu

ఆకుకూరలు

ఆకుకూరల్లో ల్యూటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి హానికరమైన నీలి కాంతి నుంచి రెటీనాను ఫిల్టర్ చేసి కళ్లను కాపాడతాయి.

Image credits: Getty
Telugu

క్యారెట్లు

క్యారెట్లలో ఉండే బీటా కెరాటిన్ మన శరీరంలో విటమిన్ 'ఎ'గా మారుతుంది. కంటిలో 'రోడోప్సిన్' అనే పిగ్మెంట్‌ను పెంచడానికి విటమిన్ 'ఎ' చాలా అవసరం.

Image credits: Getty
Telugu

కొవ్వు చేపలు

సాల్మన్, సార్డిన్ వంటి కొవ్వు చేపలు తింటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి 'మాక్యులర్ డీజెనరేషన్' ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 'డ్రై ఐ సిండ్రోమ్'ను నివారిస్తాయి.

Image credits: Getty
Telugu

గుడ్డు పచ్చసొన

గుడ్డు పచ్చసొనలో ల్యూటిన్, జియాక్సంతిన్, జింక్ వంటివి నిండుగా ఉంటాయి. ఇవన్నీ మాక్యులా ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Image credits: Getty
Telugu

చిలగడదుంప

చిలగడదుంపలో విటమిన్ 'ఎ' ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

క్యాప్సికమ్

మీ డైట్‌లో క్యాప్సికమ్‌ను చేర్చుకోవడం మంచిది. క్యాప్సికమ్‌లో విటమిన్లు ఎ, ఇ, సి లతో పాటు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

నట్స్ అండ్ సీడ్స్

బాదం, పిస్తా, జీడిపప్పులు, వాల్ నట్స్, గుమ్మడి గింజలు వంటివి ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించాలి.

Image credits: Getty

Gold Lockets: చిన్న పిల్లల కోసం అదిరిపోయే గోల్డ్ లాకెట్స్.. చూసేయండి

Baby Earrings: 1 గ్రాములో బేబీ ఇయర్ రింగ్స్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో

Temple Jhumka: ఈ టెంపుల్ ఇయర్ రింగ్స్ తో.. చీరకు రాయల్ లుక్ గ్యారెంటీ

Pearl Ring: ముత్యాల ఉంగరాలు.. ఎంత ముచ్చటగా ఉన్నాయో..!