Telugu

చూడచక్కని డిజైన్ లో ప్రింటెడ్ కాటన్ టాప్స్.. ఇవిగో

Telugu

యెల్లో టాప్

ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ యెల్లో టాప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. జీన్స్ మీదకు చక్కగా సెట్ అవుతుంది. తక్కువ ధరలో వస్తుంది.

Image credits: pinterest
Telugu

రెడ్ టాప్

పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ తో ఉన్న ఈ రెడ్ కలర్ టాప్ మోడ్రన్ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

ట్రెండీ డిజైన్ టాప్

ఫ్యాషన్ కోరుకునేవారికి ఇలాంటి డీప్ వి నెక్, ఫుల్ స్లీవ్స్ తో ఉన్న టాప్ చక్కగా సెట్ అవుతుంది. దీన్ని ఎలాంటి పైజామాతో అయినా స్టైల్ చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

గ్రీన్ టాప్

వైట్ ప్రింట్ తో ఉన్న ఈ గ్రీన్ టాప్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. వేసవిలో సౌకర్యంగా ఉంటుంది. డైలీ వేర్ కి ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి.

Image credits: instagram
Telugu

బ్లూ టాప్

బ్లూ టాప్ వైట్ జీన్స్, పలాజో ప్యాంట్ తో చాలా బాగుంటుంది. స్టైల్, కంఫర్ట్ కోరుకునేవారికి ఇలాంటి టాప్స్ బెస్ట్ ఆప్షన్. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ ప్రింట్ టాప్

పువ్వులు, ఆకుల డిజైన్ లో ఉన్న ఈ టాప్, బ్లాక్ జీన్స్ తో చాలా బాగుంటుంది. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరికైనా చక్కగా సెట్ అవుతుంది.

Image credits: instagram

Silver Vaddanam: నడుము అందాన్ని పెంచే వెండి వడ్డాణాలు..భలే ఉన్నాయి

Coin Necklace: ఏ సందర్భానికైనా సూటయ్యే కాసు నక్లెస్ డిజైన్లు..చూసేయండి

Earrings Designs: వావ్ అనిపించే డిజైన్ లో హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్

Gold Nose Pin: తక్కువ వెయిట్ లో వచ్చే బంగారు ముక్కుపుడకలు.. చూడండి