Pearl Gold Chain: 3 గ్రాముల్లో గోల్డ్ పెర్ల్ చైన్...డైలీవేర్ కి బెస్ట్
life Jul 11 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
పెర్ల్ డ్రాప్ చైన్...
మొత్తం సన్నని గోల్డ్ చైన్ కి నాలుగు ముత్యాలు గుచ్చి ఈ చైన్ డిజైన్ చేశారు. ఇలాంటి చైన్ డైలీవేర్ కి బాగుంటాయి. సింపుల్ గా ఉన్నా, అందంగా కనపడుతుంది.
Image credits: pinterest
Telugu
బంగారంతో ముత్యాల మెరుపు
కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు, ఆఫీసుకు వెళ్లే వారికి ఇలాంటి గోల్డ్ పెర్ల్ చైన్స్ చాలా బాగుంటాయి. మెడకు మంచి అందాన్ని ఇస్తాయి. గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: instagram
Telugu
పెద్ద ముత్యాలున్న పెర్ల్ చైన్
పెద్ద ముత్యాలతో చేసిన పెర్ల్ చైన్‌ను కూడా మీరు కొనొచ్చు. ఇలాంటి గొలుసుల ప్రత్యేకత ఏంటంటే.. పెద్ద ముత్యాలతో పాటు చిన్న ముత్యాలు కూడా ఉంటాయి. ఇది ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
లాకెట్‌తో పాటు ఉండే గొలుసు
పెర్ల్ గోల్డ్ చైన్లలో మీకు విడిగా లాకెట్లు కూడా దొరుకుతాయి. స్వర్ణకారుడితో చెప్పి మీకు నచ్చినట్టుగా ఇలాంటి లాకెట్లను కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
సింగిల్ లేయర్ పెర్ల్ చైన్
సన్నని గొలుసుకు నాలుగు ముత్యాలు ఉన్న ఈ డిజైన్ చూడటానికి చాలా డీసెంట్‌గా ఉంటుంది. ఇలాంటి గొలుసు గిఫ్ట్‌గా ఇస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే…
Image credits: pinterest
Telugu
ఫ్యాన్సీ గోల్డ్ పెర్ల్ చైన్ డిజైన్
మెడలో హెవీ నెక్లెస్ లుక్ కోసం ఈ హెవీ ముత్యాల గొలుసును కొనొచ్చు. చూడటానికి ఈ చైన్ చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. పార్టీలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.