మల్టీకలర్ స్ట్రిప్స్ ఉన్న లెహంగాతో మీరు థిన్ స్ట్రాప్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేయవచ్చు. ఇలాంటి బ్లౌజ్‌పై చిన్నపాటి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటే ఇంకా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
యు-కట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్
యు-కట్ డిజైన్‌తో వచ్చే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు చూడటానికి చాలా మోడ్రన్ గా కనిపిస్తాయి. వీటిని చికంకారీ లెహంగాలతో జత చేస్తే లుక్ అదిరిపోతుంది.
Image credits: Instagram
Telugu
లెహంగాతో షార్ట్ కుర్తీ
లెహంగాతో ఎప్పుడూ ఫ్యాన్సీ బ్లౌజ్‌లే ధరించాలని రూలేేమి లేదు. పొట్ట భాగాన్ని కవర్ చేయాలనుకుంటే, ఇలా షార్ట్ కుర్తీని కూడా ట్రై చేయవచ్చు.
Image credits: lavanyathelabel.com
Telugu
స్లీవ్‌లెస్ బోట్‌నెక్ బ్లౌజ్
స్లీవ్‌లెస్ బోట్‌నెక్ బ్లౌజ్‌లు వెడల్పాటి భుజాలను బ్యాలెన్స్‌డ్‌గా చూపిస్తాయి. ఇలాంటి బ్లౌజ్ ధరించినప్పుడు హెవీ జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు.
Image credits: instagram
Telugu
డీప్ వి-నెక్ సిల్క్ బ్లౌజ్
ఎంగేజ్‌మెంట్ లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో లెహంగా ధరించాలనుకుంటే, ఇలాంటి బ్లౌజ్‌ను ఎంచుకోవచ్చు. ఆఫ్-వైట్ లెహంగాతో ఈ డీప్ వి-నెక్ బ్లౌజ్ అదిరిపోతుంది.
Image credits: Instagram
Telugu
ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్
వీపు భాగంలో ట్రైయాంగిల్ కట్, ఫుల్ స్లీవ్స్ తో వచ్చే ఈ బ్లౌజ్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఇలాంటి బ్లౌజ్‌తో సింపుల్ లెహంగా కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.