Lifestyle

పిల్లలను దోమలు కుట్టకూడదంటే ఏం చేయాలో తెలుసా?

Image credits: our own

దోమలు కుట్టకుండా..

పిల్లలు పడుకున్నప్పుడు చేతులు, కాళ్లు కవర్ అయ్యేలా దుప్పటి కప్పుకోవాలి.

Image credits: Getty

నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి

కుండీలలో, ప్లాస్టిక్ వస్తువులలో, ఖాళీ పాత్రలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి.

Image credits: Getty

దోమలు

పిల్లలను దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లకండి.

Image credits: Getty

దోమల నివారణ క్రీములు

పిల్లలకు దోమల నివారణ క్రీములు వాడండి. కెమికల్ లేని, సహజ పదార్థాలతో తయారు చేసినవి వాడండి.

Image credits: Getty

కాటన్ దుస్తులు

గాలి ఆడేలా పిల్లలకు కాటన్ దుస్తులు వేయండి..

Image credits: Getty

దోమతెర

పిల్లలు పడుకునే చోట దోమతెర వాడండి.

Image credits: Getty

పనీర్ తింటే ఏమౌతుందో తెలుసా

గుడిలో ఈ 7 తప్పులు అస్సలు చేయకండి

ఈ టీ తాగితే.. మీ పొట్ట చాలా వరకు తగ్గుతుంది

బైక్‌పై రోడ్ ట్రిప్ కి మీరు సిద్ధమా? బెస్ట్ 8 రూట్స్ ఇవిగో