Lifestyle

మీ ఇంట్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌ వాడుతున్నారా? ఊబకాయం తప్పదంటా

Image credits: Freepik

5జీ రాకతో

ఒకప్పుడు నెట్‌ చాలా స్లోగా ఉండేది. ఇప్పుడు కాలం మారింది, 5జీ రాకతో ఇంటర్నెట్‌ వేగం ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. 

Image credits: FREEPIK

బ్రాండ్ బ్యాండ్‌

ఇక ప్రతీ ఇంట్లో బ్రాడ్‌ బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో వీడియోలను బఫర్‌ లేకుండా వీక్షించే అవకాశం లభించింది. 
 

Image credits: FREEPIK

ఊబకాయానికి

అయితే హైస్పీడ్ ఇంటర్నెట్‌ ఊబకాయానికి దారి తీస్తుందని మీకు తెలుసా.? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: FREEPIK

పరిశోధనల్లో

ఇదేదో ఆశామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు నిర్వహించిన అనంతరం ఈ విషయాలను వెల్లడించారు. 
 

Image credits: FREEPIK

నిశ్చల జీవనశైలి

హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న వారిలో నిశ్చల జీవనశైలి పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. 
 

Image credits: FREEPIK

ఏం చేశారంటే

ఆస్ట్రేలియా మోనాష్‌ బిజినెస్‌ స్కూల్‌ పరిశోధకులు హౌజ్‌హోల్డ్‌, ఇన్‌కం అండ్‌ లేబర్‌ డైనమిక్స్‌ ఇన్‌ ఆస్ట్రేలియా(హెచ్‌ఐఎల్‌డీఏ) డాటాను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చారు. 
 

Image credits: FREEPIK

కదలకుండా కూర్చోవడం

హైస్పీడ్‌ ఇంటర్నెట్ కారణంగా ఒకే చోట ఎక్కువసేపు కదలకుండా కూర్చొని, జంక్‌ ఫుడ్‌ తీసుకునే అలవాటు పెరుగుతుందని. ఇదే బరువు పెరగడానికి కారణమవుతుందని అంటున్నారు. 

Image credits: FREEPIK

ఇవి తింటున్నారా? మీ ఎముకలు త్వరగా విరిగిపోతాయి

సంక్రాంతి పండగకు అదిరిపోయే రంగోళి డిజైన్లు

ఇంట్లో ఇవి ఉంటే ఇక మందులతో పనిలేదు.. ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి

రాత్రిపూట ఇవి తింటే షుగర్ పెరగదు