బరువు చెక్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఏంటో తెలుసా?

Lifestyle

బరువు చెక్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఏంటో తెలుసా?

Image credits: Getty
<p>వారానికి ఒకసారి ఏదో ఒక రోజు బరువు చూసుకోండి. </p>

వారానికి ఒకసారి చూస్తే చాలు

వారానికి ఒకసారి ఏదో ఒక రోజు బరువు చూసుకోండి. 

Image credits: Getty
<p>ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో బరువు చూడటం చాలా మంచిది. అప్పుడే కరెక్ట్ బరువు తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.</p>

ఖాళీ కడుపుతో బరువు చూడటం మంచిది

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో బరువు చూడటం చాలా మంచిది. అప్పుడే కరెక్ట్ బరువు తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Image credits: Getty
<p>ప్రతి రోజు శరీరంలో నీటి శాతం, ఆహారం తీసుకునే విధానం మారుతూ ఉంటాయి. అందుకే రోజు బరువు చూడకూడదు.</p>

రోజు బరువు చూడటం మంచిది కాదు

ప్రతి రోజు శరీరంలో నీటి శాతం, ఆహారం తీసుకునే విధానం మారుతూ ఉంటాయి. అందుకే రోజు బరువు చూడకూడదు.

Image credits: Freepik

పీరియడ్స్ ముందు బరువు చూడకూడదు

హార్మోన్ల మార్పుల వల్ల శరీరంలో నీరు నిలిచిపోయి కడుపు ఉబ్బినట్టు ఉంటుంది. అందుకే పీరియడ్స్ ముందు బరువు చూడకూడదు.

Image credits: Getty

మలబద్ధకం ఉన్నప్పుడు చూడకూడదు

మలబద్ధకం ఉన్నప్పుడు బరువు చూస్తే కరెక్ట్ బరువు తెలియదు. నీళ్లు ఎక్కువగా తాగండి. ఫైబర్ ఉన్న ఫుడ్ తినండి.

Image credits: Getty

రాత్రి పడుకునే ముందు చూడకూడదు

రాత్రి పడుకునే ముందు బరువు చూసినా కరెక్ట్ గా తెలియదు.

Image credits: Getty

తిన్న వెంటనే బరువు చూడకూడదు

తిన్న తర్వాత వెంటనే బరువు చూడటం మంచిది కాదు. తిన్న తర్వాత 12–24 గంటలు ఆగి చూడండి. 

Image credits: Getty

ఎండాకాలంలో అల్లం టీ తాగితే ఏమౌతుంది?

శెనగపిండి లో ఈ రెండూ కలిపి రాస్తే అందం రెట్టింపు అవ్వడం ఖాయం

Better Sleep: రాత్రి హాయిగా నిద్రపోవాలంటే ఇవి తినండి..!

Weight Gain: ఈ ఫుడ్స్ సైలెంట్ గా బరువు పెంచుతాయి.. జాగ్రత్త!