Telugu

జీన్స్‌ వేసుకొని బోర్ కొట్టిందా? ఈ ప్యాంట్స్ బెస్ట్

Telugu

లినెన్ ప్యాంట్స్

లినెన్ ఫ్యాబ్రిక్‌కు ఉండే క్రేజే వేరు. ఈ ప్యాంట్స్ చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. రోజంతా వేసుకున్నా కంఫర్ట్ గా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

వైడ్ లెగ్ ప్యాంట్స్

ప్రస్తుతం ఫ్యాషన్ ట్రెండ్‌లో వైడ్ లెగ్ ప్యాంట్స్ హల్‌చల్ చేస్తున్నాయి. వీటి లూజ్ ఫిట్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎలాంటి టాప్స్, కుర్తీలతో అయినా ఇవి సులభంగా సెట్ అయిపోతాయి.

Image credits: pinterest
Telugu

కాటన్ ట్రౌజర్స్

సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇష్టపడే మహిళలకు కాటన్ ట్రౌజర్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి వేసుకుంటే రోజంతా ఫ్రెష్‌గా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

పలాజో ప్యాంట్స్

పలాజో ప్యాంట్స్ ఫ్లోయీ డిజైన్ ఎవ్వరికైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఆఫీస్, కాలేజ్ లేదా క్యాజువల్ అవుటింగ్.. ఎక్కడికైనా ఇవి స్టైల్, కంఫర్ట్ రెండింటినీ అందిస్తాయి.

Image credits: pinterest
Telugu

జాగర్స్‌

తేలికపాటి ఫ్యాబ్రిక్‌తో చేసిన జాగర్స్‌ను చాలామంది ఇష్టపడతారు. ఇవి క్యాజువల్ లుక్‌తో పాటు మంచి కంఫర్ట్‌ను ఇస్తాయి. రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

క్యులట్స్‌

ఈ మధ్య క్యులట్స్ ప్యాంట్స్ బాగా పాపులర్ అయ్యాయి. వీటి యూనిక్ ఫిట్టింగ్, సౌకర్యవంతమైన డిజైన్ మీకు కొత్త లుక్ ఇస్తాయి. 

Image credits: pinterest

Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్కని ఎందుకు పెంచాలో తెలుసా?

Silver Anklets: వెండి కడియం పట్టీలు.. చూస్తే కళ్లు చెదిరిపోతాయి

Nose Pin: 1 గ్రాములోపు వచ్చే అందమైన ముక్కుపుడకలు

Toe Ring Designs: మీ ఎంటైర్ లుక్ మార్చే ట్రెండీ మెట్టెల డిజైన్లు