Lifestyle
ఆచార్య చాణక్య గొప్ప వ్యక్తి, రాజగురువు, ఉపాధ్యాయుడు, తత్వవేత్త, ఆర్థికవేత్త, వ్యూహకర్త. ఆయన తెలివితేటలతో భారత చరిత్రనే మార్చేశారు.
చాణక్య ప్రకారం.. సక్సెస్, ఫేమ్, గౌరవం సాధించడం అంత కష్టం కాదు. సరైన మార్గాన్ని ఎంచుకుని, దానిపై కష్టపడితే చాలు.
లైఫ్ లో త్వరగా సక్సెస్ కావాలనుకుంటే చాణక్య చెప్పిన కొన్ని టిప్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి.
జ్ఞానం పుస్తకాలకే పరిమితం, డబ్బు ఇతరుల దగ్గర ఉంటే, అవసరమైనప్పుడు జ్ఞానం, డబ్బు రెండూ ఉపయోగపడవు. కాబట్టి వాటిని సరిగ్గా వాడుకొండి.
చాణక్య ఈ నీతులు పాటిస్తే లైఫ్ లో త్వరగా సక్సెస్ పొందొచ్చని చెప్పారు.