Lifestyle
రైలులో ప్రయాణించేటప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాలి.
రైలు ప్రయాణంలో కొన్ని రకాల వస్తువులు తీసుకెళ్లకూడదు.
రైలులో మద్యం తీసుకెళ్లవచ్చా అనే సందేహం అందరికీ ఉంటుంది.
రైలులో మద్యం తీసుకెళ్లడం పూర్తిగా నిషేధమని నిబంధనలు చెబుతున్నాయి.
మద్యం మండే స్వభావం కలిగి ఉండటమే దీనికి కారణం.
రైలులో అగ్ని ప్రమాదం జరిగితే మద్యం వల్ల మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉంది.
అందువల్ల రైళ్లలో మద్యం తీసుకెళ్లడంపై నిషేధం విధించారు.
రైళ్లలో మద్యం తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధం.