జాబ్ మీద ఆసక్తి లేని వాళ్లు చేసే కామన్ మిస్టేక్స్ ఇవే

Lifestyle

జాబ్ మీద ఆసక్తి లేని వాళ్లు చేసే కామన్ మిస్టేక్స్ ఇవే

Image credits: Freepik
<p>పనికి లేదా మీటింగ్‌లకు ఎప్పుడూ ఆలస్యంగా రావడం టైమ్ మేనేజ్‌మెంట్ లేదని చూపిస్తుంది. ఇది ఇతరుల సమయాన్ని కూడా వృథా చేస్తుంది.</p>

ఆలస్యంగా రావడం

పనికి లేదా మీటింగ్‌లకు ఎప్పుడూ ఆలస్యంగా రావడం టైమ్ మేనేజ్‌మెంట్ లేదని చూపిస్తుంది. ఇది ఇతరుల సమయాన్ని కూడా వృథా చేస్తుంది.

<p>డెడ్‌లైన్స్ మిస్ అవ్వడం లేదా పనులను వాయిదా వేయడం ప్రొడక్టివిటీని తగ్గిస్తుంది. ఇది మీ మీద యాజమాన్యానికి నమ్మకం కోల్పోయేలా చేస్తుంది.</p>

డెడ్‌లైన్స్ పట్టించుకోకపోవడం

డెడ్‌లైన్స్ మిస్ అవ్వడం లేదా పనులను వాయిదా వేయడం ప్రొడక్టివిటీని తగ్గిస్తుంది. ఇది మీ మీద యాజమాన్యానికి నమ్మకం కోల్పోయేలా చేస్తుంది.

<p>పనిచేసే సమయంలో ఫోన్ ఎక్కువగా వాడటం లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం వల్ల పనుల మీద శ్రద్ధ ఉండదు.</p>

ఫోన్ ఎక్కువగా వాడటం

పనిచేసే సమయంలో ఫోన్ ఎక్కువగా వాడటం లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం వల్ల పనుల మీద శ్రద్ధ ఉండదు.

కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం

సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల టీమ్‌వర్క్ దెబ్బతింటుంది. ఇది మీకు పని మీద ఆసక్తి లేదని తెలియజేస్తుంది. 

శుభ్రంగా ఉండకపోవడం

సరిగ్గా డ్రెస్ వేసుకోకపోవడం లేదా శుభ్రంగా ఉండకపోవడం వల్ల మీ యాజమాన్యం, కొలీగ్స్ మిమ్మల్ని చూసే విధానం మారుతుంది.

కర్బూజ గింజలు పాడేయకండి. వీటిని తింటే ఎన్ని లాభాలో తెలుసా!

Gold: 6 గ్రాముల్లో పిల్లలకు గోల్డ్ చైన్, లేటెస్ట్ డిజైన్స్

ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగితే ఏమౌతుంది?

Clove Benefits: రోజూ లవంగాలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?