కుందన్లు, ముత్యాలు, బంగారం ఈ మూడింటి కలయికతో వచ్చిన చోకర్ ఇది. ఇలాంటి చోకర్‌ను మీరు ప్రత్యేక సందర్భాల్లో ధరించవచ్చు.
మెరిసే నక్షత్రాల్లా స్టార్ డిజైన్ తో ఉన్న చోకర్ ఇది. వీటిపై ఉండే స్టార్ డిజైన్ ఎంతో అందంగా ఉంటుంది.
కేవలం తులం బరువుతో వచ్చే గోల్డ్ చోకర్ ఇది. ఇలాంటి చోకర్లను మీరు చీర లేదా లెహెంగాలతో జతచేసి ధరించవచ్చు.
బంగారం కన్నా స్టోన్స్ ఇందులో అధికంగా ఉంటాయి. హెవీ స్టోన్లు ఈ చోకర్లకు చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. ఇవి మీకు రిచ్ లుక్ ఇస్తాయి.
ఫ్లోరల్, కట్ డిజైన్ ఉన్న చోకర్ ఇది. వేలాడే మువ్వలతో వచ్చే చోకర్ ఎంతో అందంగా ఉంటుంది.
కాయిన్ నెక్లెస్ బంగారంతో మెరిసిపోతుంది. ఇది కాసుల పేరులా సంప్రదాయబద్ధంగా ఉంటుంది.
చిన్న చిన్న ముత్యాలతో వచ్చే చోకర్ ఇది. నిజానికి తులం కన్నా తక్కువ బంగారంతోనే ఇది తయారవుతుంది.
Border Saree: వెన్నెలలా వెండి అంచుతో మెరిసే చీరల డిజైన్లు
Gold Ring: 3 గ్రాముల్లోనే గోల్డ్ రింగ్ డిజైన్స్ బడ్జెట్ లో లగ్జరీ లుక్
Pearl Choker: మెడ నిండుగా ముత్యాల చోకర్లు.. ఓసారి చూసేయండి..!
Multipurpose Blouse Designs:ఏ చీరలకైనా సూటయ్యే మల్టీ పర్సస్ డిజైన్లు