Telugu

ఏడ్వడం వల్ల కూడా ఇన్ని ప్రయోజనాలున్నాయా?

Telugu

నిద్రలేమి, ఒత్తిడి నుండి ఉపశమనం

  • ఏడ్వడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది, శరీరం ప్రశాంతంగా ఉంటుంది.
  • ఏడ్వడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మంచి నిద్ర పడుతుంది.
Image credits: Istocks
Telugu

మంచి మూడ్ కలిగిస్తుంది

  • ఏడ్చిన తర్వాత ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి, దీనివల్ల మూడ్ మెరుగుపడుతుంది.
Image credits: Istocks
Telugu

బీపీ నియంత్రణ, సంబంధాలు బలపడతాయి

  • ఏడ్వడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది, అధిక బీపీ ఉన్నవారికి బీపీని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
  • ఎవరి ముందైనా ఏడిస్తే, వారు మీ భావాలను అర్థం చేసుకుంటారు,  అనుబంధం పెరుగుతుంది.
Image credits: Istocks
Telugu

ఊపిరితిత్తుల ఆరోగ్యం

  • బిగ్గరగా ఏడ్చేటప్పుడు లోతైన శ్వాసలు తీసుకుంటాం, ఇది ఊపిరితిత్తుల శుభ్రత, ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది.
Image credits: Istocks
Telugu

మానసిక సమతుల్యత

  • భావోద్వేగాలను అణచుకోకుండా ఏడ్వడం వల్ల మానసిక సమతుల్యత ఉంటుంది.
Image credits: Istocks
Telugu

టాక్సిన్స్ బయటకు..

  • బాధతో వచ్చే కన్నీళ్లలో ఒత్తిడికి సంబంధించిన టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇవి బయటకు వచ్చి శరీరాన్ని శుద్ధి చేస్తాయి.
Image credits: Istocks

Chanakya Niti: భార్యలో ఉండాల్సిన గుణాలు ఇవి

సద్గురు సూచనలు: భార్యభర్తలు సంతోషంగా ఉండాలంటే చేయాల్సింది ఇదే

శనివారం వీటిని ఎవరికీ దానం చేయకూడదు

గడ్డం త్వరగా పెరగాలంటే ఏం చేయాలి.?