ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ వెనిగర్ నీటిలో కలపాలి. దీనికి షాంపూ లేదా సబ్బు కూడా కలిపి నురగ వచ్చాక బట్టలు నానబెట్టి ఆరేయాలి. బట్టలు కొత్తవిలా తయారవుతాయి.
Image credits: Getty
Telugu
నిమ్మకాయ
బేకింగ్ సోడా, నిమ్మకాయ, సబ్బు నీటిలో కలిపి బట్టలు నానబెట్టాలి. ఇది బట్టలు మెరిసేలా చేస్తుంది.
Image credits: Getty
Telugu
పాలతో ఉతకొచ్చు
బేకింగ్ సోడా కలిపిన నీటిలో కొద్దిగా పాలు కూడా కలిపితే బట్టలు బాగా మెరుస్తాయి.
Image credits: Getty
Telugu
ఉతికేటప్పుడు జాగ్రత్త
ఇతర రంగుల బట్టలతో కలిపి తెల్ల బట్టలు ఉతకకూడదు. ఉతికితే తెల్ల బట్టలు రంగు మారిపోవచ్చు.
Image credits: Getty
Telugu
మరకలు తొలగించాలి
మరకలుంటే ముందుగా వాటిని తొలగించి ఆ తర్వాతే బట్టలు నీటిలో వేయాలి. ముందు మరకలు తొలగించకపోతే ఇతర బట్టలకు అంటుకునే అవకాశం ఉంది.
Image credits: Getty
Telugu
వాషింగ్ మెషిన్
వాషింగ్ మెషిన్‌లో తెల్ల బట్టలు ఉతికేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. సరిగ్గా ఉతకకపోతే త్వరగా రంగు మారిపోతాయి.
Image credits: Getty
Telugu
వెనిగర్
ఒక బకెట్‌లో కొద్దిగా వెనిగర్ కలిపి బట్టలు నానబెడితే మసకబారిన బట్టలు కొత్తవిలా మెరుస్తాయి.