రాగి పాత్రలు శుభ్రం చేయడానికి నిమ్మ, ఉప్పు చాలు. రెండూ కలిపి మిశ్రమం చేసి మరకల మీద రాయాలి.
నిమ్మ, ఉప్పుతో రుద్ది కడిగితే రాగి పాత్రలు కొత్త వాటిలా మెరుస్తాయి. మరకలు తొలగిపోతాయి.
వెనిగర్ తో కూడా పాత్రలు శుభ్రం చేయొచ్చు. వెనిగర్, ఉప్పు కలిపి పాత్రల మీద రాసి శుభ్రం చేసినా కొత్తవాటిలా కనపడతాయి
వినెగర్‌కి ఉప్పు కలిపి, గోధుమ పిండి కూడా కలిపి ముద్దలా చేయాలి.
గోధుమ పిండి, వినెగర్ ముద్దను పాత్రల మీద రుద్ది 15 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి.
బేకింగ్ సోడాకి ఉప్పు కలిపి, లేదా బేకింగ్ సోడా మాత్రమే వాడినా పాత్రలు శుభ్రం చేయొచ్చు. మెరిసిపోతూ ఉంటాయి.
గోధుమ పిండి, ఉప్పు, సబ్బు పొడి కలిపి మిశ్రమం చేసి, స్పాంజితో పాత్రల మీద రుద్దినా, కొత్తవాటిలా కనపడతాయి.
ఏడ్వడం వల్ల కూడా ఇన్ని ప్రయోజనాలున్నాయా?
Chanakya Niti: భార్యలో ఉండాల్సిన గుణాలు ఇవి
సద్గురు సూచనలు: భార్యభర్తలు సంతోషంగా ఉండాలంటే చేయాల్సింది ఇదే
శనివారం వీటిని ఎవరికీ దానం చేయకూడదు