కాటన్ చీరలకు ఈ హెయిర్ స్టైల్.. కేక కాంబినేషన్ అంతే
ఫ్లవర్ జుట్టు
సింపుల్ కాటన్ శారీ ధరించినా, మేకప్ సింపుల్ గా ఉన్నా ట్రెడిషనల్ లుక్ లో కాకుండా కొత్తగా కనిపించాలంటే ఇదిగో ఫొటోలో కనిపిస్తున్న ప్లవర్ జుట్టును ట్రై చేయండి సింప్లీ సూపర్ గా ఉంటాయి.
ముడి హెయిర్ స్టైల్
ఫొటోలో కనిపిస్తున్న సమంత హెయిర్ స్టైల్ కూడా కాటన్ శారీలకు పర్ ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి. జుట్టుని జడలాగా వేసుకొని, పోనిటెయిల్ లాగా ముడి వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది.
మల్లె పూలతో
కాటన్ చీరలో ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ముఖ్యంగా రాత్రుళ్లు పార్టీలకు అటెండ్ అయ్యే సమయంలో జుట్టును కొప్పుగా చేసి, మల్లె పూలతో చూడితే సింప్లీ సూపర్బ్ గా ఉంటుంది
మెస్సీ హెయిర్ స్టైల్
కాటన్ శారీ ధరించే సమయంలో మెస్పీ హెయిర్ స్టైల్ కూడా బాగుంటుంది. ఫొటోలో కనిపిస్తున్నట్లు బాలీవుడ్ బ్యూటీ సురభి జ్యోతిలాగా హెయిర్ స్టైల్ ట్రై చేస్తే ట్రెండీగా కనిస్తుంది.
పోనీ టైల్..
ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే మహిళలకు కాటన్ శారీలో పోనీ టైల్ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. మీడియం లెంగ్త్ జుట్టుని పోటీ టైల్ గా చేసుకుంటే క్లాసీ లుక్ ఉంటుంది.