చాణక్యనీతి: అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారో తెలుసా?
చాణక్య నీతులు
ఆచార్య చాణక్య తన నీతిలో పురుషులకు ఉండే ఏ 4 లక్షణాలతో మహిళలు ఆకర్షితులవుతారో చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మొదటి లక్షణం అందమైన వ్యక్తిత్వం
అందంగా, ఆకర్షణీయంగా ఉండే పురుషులను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. వారి నడవడికలో పురుషత్వం, ఒక ప్రత్యేక శైలి కనిపించాలని చూస్తారు.
రెండవ లక్షణం ప్రశాంత స్వభావం
చాణక్య ప్రకారం ప్రశాంత స్వభావం కలిగిన అబ్బాయిలు, పురుషులను ఆడవాళ్లు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఈ వ్యక్తులు ఎంత సరళంగా ఉంటారో, అదే విధంగా మాట్లాడతారు.
నిజాయితీగా ఉండటం కూడా ముఖ్యం
మోసం చేసే, అబద్ధాలు చెప్పే పురుషులను మహిళలు ఇష్టపడరు. వారికి నిజాయితీపరుడు, ఎల్లప్పుడూ నిజం మాట్లాడే జీవిత భాగస్వామి కావాలని కోరుకుంగారు. ఈ లక్షణమే పురుషులను గొప్పవారిని చేస్తుంది.
మాటలను అర్థం చేసుకునేవాడు
తమ మాటలను శ్రద్ధగా విని, అర్థం చేసుకునే పురుషుల వైపు మహిళలు త్వరగా ఆకర్షితులవుతారు.