Career Guidance

నిరుద్యోగులకు అండగా నిలిచే దేశాలు

Image credits: Freepik

నెదర్లాండ్స్

నెదర్లాండ్స్ లో నిరుద్యోగులకు ప్రభుత్వమే అండగా నిలుస్తుంది. నిరుద్యోగ భృతి అందిస్తూనే ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తుంది. 

 

 

Image credits: Freepik

లక్సెంబర్గ్

నిరుద్యోగులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే దేశాల్లో లక్సెంబర్గ్ ఒకటి. ప్రతి పౌరుడికి ఉన్నత జీవన ప్రమాణాాలు  కల్పించడమే అక్కడి ప్రభుత్వ లక్ష్యం. 

Image credits: Freepik

నార్వే

నిరుద్యోగులకు ఉద్యోగ అన్వేషణకు అవసరమైన సహాయం చేయడం, శిక్షణ అందిస్తుంటుంది. చాలా ఉదార ​​నిరుద్యోగులకు భృతి అందిస్తుంది.

Image credits: Freepik

స్విట్జర్లాండ్

నిరుద్యోగులు కూడా మెరుగైన జీవనం సాగించేలా చూస్తుంది స్విట్జర్లాండ్ ప్రభుత్వం.   

Image credits: Pixabay

ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లోని విస్తృతమైన సామాజిక భద్రతా వ్యవస్థ నిరుద్యోగులకు మద్దతును అందిస్తుంది. 

Image credits: Freepik

డెన్మార్క్

నిరుద్యోగులకు డెన్మార్క్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.   

Image credits: Freepik

స్పెయిన్

 నిరుద్యోగులకు ఆర్థిక మద్దతు కల్పిస్తూనే శిక్షణా కార్యక్రమాలకు చేపట్టడం ద్వారా ఉద్యోగాలు పొందేందుకు సహకరిస్తుంది స్పెయిన్. 

Image credits: Freepik

పోర్చుగల్

ఉద్యోగ శిక్షణా కార్యక్రమాలపై దృష్టి సారించడమే కాదు నిరుద్యోగ భృతిని అందిస్తుంది పోర్చుగల్. అయితే నిరుద్యోగులకు అండగా నిలిచే విషయంలో భారత్ వెనుకబడి వుంది. 

Image credits: Pinterest

కేవలం ఇంటర్ అర్హతతో ... లక్షలు సంపాదించే టాప్ 5 జాబ్స్ ఇవే..

మీ చదువుకోసం ఆర్థికసాయం కావాలా..? ఈ స్కాాలర్ షిప్స్ కు ట్రై చేయండి