Career Guidance

కేవలం ఇంటర్ అర్హతతో ... లక్షలు సంపాదించే టాప్ 5 జాబ్స్ ఇవే..

Image credits: Freepik

కెరీర్ సలహా

మంచి ఉద్యోగం కావాలంటే కనీసం డిగ్రీ వుండాలి. కానీ డిగ్రీ అవసరం లేకుండా మంచి జీతం కలిగిన ఉద్యోగాలు కూడా వున్నాయి. 

 

 

Image credits: Freepik

ప్రాపర్టీ బ్రోకర్

సర్టిఫైడ్ రియల్ ఎస్టేట్ శిక్షణ లైసెన్స్ పొందడం అవసరం. ప్రారంభ జీతం సంవత్సరానికి రూ. 4.25 లక్షల వరకు వుంటుంది, కమీషన్ల నుండి అదనపు ఆదాయం వస్తుంది. .
 

Image credits: Getty

వెబ్‌సైట్ డిజైనర్

హై స్కూల్ తర్వాత, మీరు వెబ్‌సైట్ డెవలప్‌మెంట్,  డిజైన్‌లో కోర్సును పూర్తి చేయడం ద్వారా కెరీర్‌ను కొనసాగించవచ్చు. ప్రారంభ జీతం సంవత్సరానికి రూ. 3 నుండి 6 లక్షల వరకు ఉంటుంది.

Image credits: Getty

కమర్షియల్ పైలట్

కేవలం 10+2 పరీక్షలో ఉత్తీర్ణులై వుంటే చాలు. కానీ ఫ్లయింగ్ లైసెన్స్ కోసం ఏవియేషన్ స్కూల్‌లో చేరవలసి ఉంటుంది. ప్రారంభ జీతం సంవత్సరానికి రూ. 9 లక్షల వరకు వుంటుంది.

Image credits: Getty

క్యాబిన్ సిబ్బంది

కళాశాల డిగ్రీ అవసరం లేదు, కానీ మీరు 10+2 పూర్తిచేసి, అదనపు శిక్షణ పూర్తి చేసి ఉండాలి. నెలవారీ జీతం రూ. 25,000 నుండి రూ. 50,000 వరకు ఉంటుంది.

Image credits: Getty

ఎథికల్ హ్యాకర్

10+2 ఉత్తీర్ణులయి, నెట్‌వర్క్ భద్రతలో సర్టిఫికేషన్‌తో మీరు ఎథికల్ హ్యాకింగ్‌లో కెరీర్‌ను కొనసాగించవచ్చు. నెలవారీ జీతాలు నైపుణ్యాన్ని బట్టి రూ. 28,000 నుండి రూ. 1 లక్ష వరకు ఉంటాయి.

Image credits: Getty

మీ చదువుకోసం ఆర్థికసాయం కావాలా..? ఈ స్కాాలర్ షిప్స్ కు ట్రై చేయండి