Telugu

Moringa Leaves: మునగ ఆకుల్ని వీళ్లు అస్సలు తినకూడదు

Telugu

లో బీపీ ఉన్న వాళ్లు

తక్కువ రక్తపోటు ఉన్నవాళ్లు మునగ ఆకు తినకూడదు. ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

పీరియడ్స్ టైమ్ లో..

పీరియడ్స్ టైమ్ లో మునగ ఆకు తినకూడదు. తింటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

Image credits: Getty
Telugu

ప్రెగ్నెంట్స్

గర్భం దాల్చిన స్త్రీలు మునగ ఆకు, మునగ కాయ, మునగ పువ్వు వంటివి తినకూడదు.

Image credits: Getty
Telugu

థైరాయిడ్ ఉన్న వాళ్లు

థైరాయిడ్ సమస్య ఉంటే మునగ ఆకు తినడం మానేయాలి. ఇది హార్మోన్లపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది.

Image credits: Getty
Telugu

డిప్రెషన్ లో ఉన్న వాళ్లు

మానసిక ఒత్తిడికి గురవుతున్న వాళ్లు, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు మునగ ఆకు తినకూడదు.

Image credits: Getty
Telugu

లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు

లివర్ ఇన్ఫెక్షన్స్, లివర్ క్యాన్సర్ వంటి కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు మునగ ఆకు ఎప్పుడూ తినకూడదు.

Image credits: Getty

పొట్ట ఫ్లాట్ గా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించాల్సిందే!

మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడే పండ్లు ఇవి

ఈ ఆకుపచ్చని ఆహారాలు తింటే కొలెస్ట్రాల్ కరిగిపోవాల్సిందే

Health tips: పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?