Telugu

బల్లుల బెడద

ఇంట్లో తరచూ కనిపించే జీవి బల్లి. మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా అవి వస్తూనే ఉంటాయి. ఇంట్లో బల్లుల బెడదను వదిలించుకోవాలంటే ఇలా చేయండి. 

Telugu

బంతి పువ్వు

కీటకాలను దూరంగా ఉంచడానికి ఇంట్లో బంతి పువ్వు మొక్కను పెంచడం చాలా మంచిది. దీని ఘాటైన వాసనను బల్లులు అస్సలు తట్టుకోలేవు.
Image credits: our own
Telugu

రోజ్‌మేరీ

రోజ్‌మేరీ ఎన్నో ప్రయోజనాలున్న ఒక ఔషధ మొక్క. దీని ఘాటైన వాసనను బల్లులు అస్సలు భరించలేవు.
Image credits: Getty
Telugu

లావెండర్

లావెండర్ మొక్క మంచి సువాసన ఇస్తుంది, దీని ఘాటైన వాసన అంటే బల్లులకు అస్సలు పడదు. 

Image credits: Getty
Telugu

యూకలిప్టస్

యూకలిప్టస్ ఎన్నో ప్రయోజనాలున్న మొక్క. దీని వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఈ వాసనను బల్లులు తట్టుకోలేవు.
Image credits: Getty
Telugu

నిమ్మగడ్డి

నిమ్మగడ్డికి ఘాటైన సిట్రస్ వాసన ఉంటుంది. ఈ వాసన బల్లులకు నచ్చదు. అందుకే దీన్ని ఇంట్లో పెంచితే బల్లులను సులభంగా తరిమికొట్టొచ్చు.
Image credits: Getty
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది. దీని ఘాటైన వాసనను బల్లులు అస్సలు భరించలేవు.
Image credits: Getty
Telugu

బేసిల్ (తులసి జాతి మొక్క)

బేసిల్ ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క. దీని ఘాటైన వాసనను బల్లులు తట్టుకోలేవు. దీన్ని ఇంట్లో పెంచడం వల్ల బల్లులు రాకుండా చూసుకోవచ్చు. 

Image credits: Getty

Compost Making: రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారీ!

Okra Farming: ఈ ఒక్క దాంతో ఇంట్లోనే బెండకాయ తోటే వేసేయొచ్చు

Black Pepper: ఇంట్లో నల్ల మిరియాలు ఎలా పెంచాలో తెలుసా?

Jasmine: ఈ నీళ్లు పోస్తే.. సంవత్సరమంతా మల్లెపూలు పూస్తాయి..!