ఫైబర్ అధికంగా ఉండి, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆపిల్ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ లో జామకాయ 12 స్థానంలో ఉంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన షుగర్ పేషంట్స్ దీన్ని తినవచ్చు.
చెర్రీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వలన షుగర్ పేషంట్స్ కు మంచిది.
ప్లమ్ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ లో 24వ స్థానంలో ఉంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.
పియర్ పండు ఫైబర్ అధికంగా ఉండి, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ జాబితాలో పీచ్ కూడా ఉంది. ఇందులో తక్కువ కేలరీలు కలిగిన పీచ్ షుగర్ పేషంట్స్ కు మంచిది.
ఆరెంజ్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 40. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువ.
Health tips: పాలతో కలిపి ఈ పండ్లను అస్సలు తినకూడదు తెలుసా?
Hair Growth: జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఇవి తింటే చాలు!
వీళ్లు మాత్రం నెయ్యి తినకూడదు
Cholesterol: ఇవి తింటే కొలెస్ట్రాల్ పెరగమే కాదు.. గుండెకు ప్రమాదమే..