చేప గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Image credits: Getty
Telugu
రక్తపోటు
చేప గుడ్లలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. బీపీతో బాధపడేవారు చేప గుడ్లను రెగ్యులర్‌గా తీసుకోవడం మేలు జరుగుతుంది.
Image credits: social media
Telugu
కంటి ఆరోగ్యానికి
పిల్లల్లో దృష్టి లోపం సమస్యలను తగ్గించడంలో చేప గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో కంటి పనితీరును మెరుగుపరిచే పోషకాలు ఉంటాయి.
Image credits: pinterest
Telugu
మహిళల్లో
మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌ను తగ్గించడంలో కూడా చేపల గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.