Entertainment

సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ నో మేకప్ లుక్స్ : సారా నుంచి కరీనా వరకు

శర్మిల ఠాగూర్

60ల నటి, సైఫ్ అలీ ఖాన్ తల్లి  శర్మిల ఠాగూర్ నో మేకప్ లుక్ ఇది.

కరీనా కపూర్ ఖాన్

కరీనా కపూర్ ఖాన్ నో మేకప్ లుక్ లో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి.

సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్ నో మేకప్ లుక్ ఇలా ఉంది.

సోహా అలీ ఖాన్

సోహా అలీ ఖాన్ నో మేకప్ లుక్ లో గుర్తుపట్టడం కష్టం.

సారా అలీ ఖాన్

సారా అలీ ఖాన్ తన నో మేకప్ లుక్ తో తరచూ కనిపిస్తుంది.

గ్యాంగ్ స్టర్ ప్రేమలో పడి జైలుకు వెళ్లిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

3 నిమిషాల పాట కోసం రూ. 5 కోట్లు.? సామ్‌తో మాములుగా ఉండదు

సైఫ్ అలీ ఖాన్ లగ్జరీ లైఫ్ స్టైల్.. ఎంత ధనవంతుడో తెలుసా?

ప్రియాంక, దీపికా, అలియా స్టార్‌ హీరోయిన్ల చిన్నప్పటి రేర్‌ ఫోటోలు