శుచి తలాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆధునిక సమాజంలో తల్లి-కూతురు మధ్య సంబంధాలను గొప్పగా తెలియజేసింది.
Image credits: IMDB
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్
పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కొనే కష్టాలను అద్భుతంగా ఈ చిత్రంలో తెలియజేశారు. ఈ మూవీ అనేక అవార్డులను గెలుచుకుంది.
Image credits: Getty
లాపతా లేడీస్
అమీర్ ఖాన్ మాజీ వైఫ్ కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇద్దరు మహిళల జీవితాల ఆధారంగా సాగుతుంది. మహిళలకు అధికారం, వివక్షత, సాధికారత వంటి అంశాలను చర్చించారు.
Image credits: instagram
ది బకింగ్‌హామ్ మర్డర్స్
కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
Image credits: instagram
ఆర్టికల్ 370
యామీ గౌతమ్ నటించిన ఈ చిత్రం కాశ్మీర్‌లోని సామాజిక-రాజకీయ పోరాటాలు, సంఘర్షణల కోణంలో తెరకెక్కించారు.