తమన్నా భాటియా
Telugu

తమన్నా భాటియా

భాటియా, విజయ్ వర్మ ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తున్నారు. చాలా ఈవెంట్లలో కలిసే కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పెళ్లి కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

తమన్నా భాటియా
Telugu

తమన్నా భాటియా

ఇటీవల స్టార్స్ వరుసగా మ్యారేజ్‌లు చేసుకుంటున్న నేపథ్యంలో తమన్నా కూడా పెళ్లి పీఠలెక్కబోతుందనే వార్తలు స్టార్ట్ అయ్యాయి.

Image credits: our own
తమన్నా భాటియా
Telugu

తమన్నా భాటియా

. డిసెంబర్‌లో వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారనే రూమర్‌ వినిపిస్తున్నాయి. దీనిపై తమన్నా స్పందించింది. ఈ రూమర్స్ పై ఆమె ఫైర్‌ అయ్యింది. 

Image credits: our own
తమన్నా భాటియా
Telugu

తమన్నా భాటియా

అదే సమయంలో మ్యారేజ్‌ లైఫ్‌ గురించి చెబుతూ, పెళ్లికి,  కెరీర్‌కి సంబంధం లేదు. నాకు ఆశయాలున్నాయి, పెళ్లయినా నటన కొనసాగిస్తాను అని తెలిపింది. 

Image credits: our own
Telugu

తమన్నా భాటియా

పెళ్లి ఉంటుందా అనేది మాత్రం చెప్పలేదు.  వీరి పెళ్లి  వచ్చే ఏడాది ఉంటుందని, ముంబైలో ఓ ఇంటిని కూడా వెతుకుతున్నాని సమాచారం.  

Image credits: Instagram
Telugu

తమన్నా భాటియా

అధికారిక సమాచారం లేకపోయినా, వార్తల ప్రకారం ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. వచ్చే ఏడాది మ్యారేజ్‌ లైఫ్‌లోకి అడుగుపెట్టబోతుంది తమన్నా. 

Image credits: pinterest
Telugu

తమన్నా భాటియా

లస్ట్ స్టోరీస్ 2 సెట్‌లో విజయ్, తమన్నా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు.

Image credits: instagram
Telugu

తమన్నా భాటియా

తమన్నా 'ఆజ్ కి రాత్' పాటలో కనిపించారు. ఆమె నటించిన మరో సినిమా 'సికందర్ కా ముఖద్దర్' నవంబర్ 29న విడుదల కానుంది.

Image credits: Tamanna bhatia/instagram

శ్రీదేవి, టబు, కాజోల్‌, ప్రియాంక.. విలన్‌గా చేసిన సినిమాలేంటో తెలుసా?

ఈ స్టార్స్ కి సొంత ఇల్లు కూడా లేదు!

సల్మాన్‌, షారూఖ్‌, కత్రినా, అమీర్‌, అజయ్‌ లో ఉన్న ఫోబియా ఏంటో తెలుసా?

కీర్తి సురేష్ పెళ్లికి ముందు మతం మారుతుందా?