Entertainment
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేమ కథలు బయటపడ్డాయి! అంకిత నుండి రియా వరకు, ఎవరెవరితో ఆయన పేరు ముడిపడి ఉందో మీకు తెలుసా?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి సంబంధం అంకితా లోఖండేతో ఉంది. 2021లో అంకిత విక్కీ జైన్‌ను పెళ్లాడింది.
ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కృతి సనన్‌పై మనసు పారేసుకున్నాడు. కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉంది.
తర్వాత 'కేదార్‌నాథ్' సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్, సారా అలీ ఖాన్‌తో డేటింగ్ ప్రారంభించాడు.
'చిచోరే' సినిమా సెట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్ దగ్గరయ్యారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో డేటింట్ వల్ల రియా చక్రవర్తిపై సంచలనంగా మారింది. ప్రస్తుతం రియా వ్యాపారవేత్త నిఖిల్‌తో డేటింగ్‌లో ఉంది.