నా వంద శాతం ఇవ్వగలిగే పనులనే నేను చేస్తాను. ఇష్టమైన పని చేసినప్పుడు బాగా చేయగలం - ఐశ్వర్యారాయ్.
నేను కూడా ఒక సాధారణ అమ్మాయినే. జీవితంలో ఒత్తిడి, ఆందోళన అన్నీ చూసాను. ఇదే జీవితం - ఐశ్వర్యారాయ్.
నేను గెలుస్తానని నాకు ఎప్పుడూ తెలుసు. అందుకే ఇందులో ఆశ్చర్యం లేదు - ఐశ్వర్యారాయ్.
నా జీవితంలో నా ప్రాధాన్యతలు, కర్తవ్యాలనే ముందు ఉంచుతాను. అది పెళ్లి అయినా, తల్లి కావడం అయినా, నటన అయినా.
బరువు ఎప్పుడైనా పెరగొచ్చు. దాంతో ఎవరి వ్యక్తిత్వమూ నిర్ణయించబడదు. పైన కనిపించే రూపం వ్యక్తి గురించి చెప్పదు.
జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
చాలా ఏళ్ల జీవితంలో నేను నాలాగే ఉంటాను. బయటా లోపలా నేను ఒకేలా ఉంటాను.
మీకు సస్పెన్స్ చిత్రాలు ఇష్టమా, అయితే ఈ ఏడు మలయాళీ మూవీస్ చూడండి
సూర్య చేతిలో అరడజను సినిమాలు, నెక్ట్స్ 5 ఇయర్స్ స్టార్ హీరో ఫుల్ బిజీ
ఆడియన్స్ కు థ్రిల్ కలిగించే 7 మలయాళం సినిమాలు
మోడీ పోరాట యోధుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ కామెంట్స్ వైరల్