Entertainment

2024లో ఎక్కువ సినిమాలు చేసిన స్టార్ హీరోలు

10. పృథ్వీరాజ్ సుకుమారన్

సినిమాలు: 3 (ద గాడ్ లైఫ్, బడే మియా ఛోటే మియా, గురువాయూర్ అంబలనాడయిల్)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ₹350.8 కోట్లు

9. విజయ్ సేతుపతి

సినిమాలు: 3 (మహారాజా, మెర్రీ క్రిస్మస్, విడుతలై పార్ట్ 2)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ₹243 కోట్లు

8. ఫహాద్ ఫాసిల్

సినిమాలు: 4 (ఆవేశం, వెట్టైయన్, బోగన్విల్లా, పుష్ప 2)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ₹2008.9 కోట్లు

7. అక్షయ్ కుమార్

సినిమాలు: 4 (బడే మియా ఛోటే మియా, సెల్ఫీ, ఖేల్ ఖేల్ మే, సింగం అగైన్)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ₹559 కోట్లు

6. టొవినో థామస్

సినిమాలు: 4 (ARM, అన్వేషిప్పిన్ కన్డేతం, నాడికర్)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ₹130.4 కోట్లు

5. ఆసిఫ్ అలీ

సినిమాలు: 4 (కిష్కింధ కాండం, తలవన్, అడియోస్ అమిగో, లెవెల్ క్రాస్)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ₹114.1 కోట్లు

4. మమ్ముట్టి

సినిమాలు: 4 (బ్రహ్మయుగం, అబ్రహం ఓజ్లెర్, యాత్ర 2, టర్బో)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ₹180 కోట్లు

3. రాజ్ కుమార్ రావ్

సినిమాలు: 4 (శ్రీకాంత్, మిస్టర్ అండ్ మిసెస్ మాహి, విక్కీ విద్య, స్త్రీ 2)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ₹1021 కోట్లు

2. అజయ్ దేవగన్

సినిమాలు: 4 (శైతాన్, మైదాన్, ఔరోన్ మే కహాన్ దమ్ థా, సింగం అగైన్)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ₹666 కోట్లు

1. బాసిల్ జోసెఫ్

సినిమాలు: 5 (గురువాయూర్ అంబలనాడయిల్, వర్షాంగళ్కు శేషం, నునాక్కుజి, ARM, సూక్ష్మదర్శిని)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: ₹352 కోట్లు

కృతి శెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్!

వరుణ్ ధావన్ ఇల్లు లోపల చూశారా..? షాక్ అవుతారు..

2024లో బాక్సాఫీస్ ని దున్నేసిన టాప్ 10 ఇండియన్ మూవీస్ 

లగ్జరీ కార్లు, బంగ్లాలు, ఫార్మ్ హౌస్లు.. సల్మాన్ ఖాన్ ఆస్తుల చిట్టా!