Entertainment

3 నిమిషాల పాట కోసం రూ. 5 కోట్లు.. సామ్‌తో మాములుగా ఉండదు

Image credits: Instagram

ఏం మాయ చేశావేతో

ఏం మాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార సమంత అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. 
 

Image credits: Instagram

దాదాపు అందరు అగ్ర హీరోలతో

ఈ బ్యూటీ దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అనంతరం నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని కోడలుగా మారింది. 
 

Image credits: Pinterest

ఇబ్బందులు

అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో వైవాహిక జీవితంలో ఎదురైన సంఘటనలు సామ్‌ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. 
 

Image credits: Instagram

ఆరోగ్యం

వైవాహిక జీవితం నుంచి బయటకు రావడం ఆ తర్వాత మయోసైటిస్‌ బారిన పడడం తీవ్ర ఇబ్బందికి గురి చేశాయి. అయితే బౌన్స్‌ బ్యాక్‌ అయిన సమంత మళ్లీ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. 
 

Image credits: Instagram

పుష్ప1లో

కొన్ని రోజుల పాటు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన సమంత పుష్ప1లో 'ఊ అంటావా' అనే పాటతో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించిందీ చిన్నది. 
 

Image credits: facebook

రెమ్యునరేషన్‌

3 నిమిషాల నిడివి ఉండే ఈ పాటకు సమంత ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. 
 

Image credits: Pinterest

సిటాడెల్‌

తాజాగా సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. కాగా సామ్‌ తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 

Image credits: Instagram

సైఫ్ అలీ ఖాన్ లగ్జరీ లైఫ్ స్టైల్.. ఎంత ధనవంతుడో తెలుసా?

ప్రియాంక, దీపికా, అలియా స్టార్‌ హీరోయిన్ల చిన్నప్పటి రేర్‌ ఫోటోలు

మేకప్ లేకుండా ప్రభాస్‌, బన్నీ రజనీ, షారూఖ్‌ లను ఇలా ఎప్పుడైనా చూశారా?

అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్ వరకు రీమేక్స్‌లో నటించని 8 స్టార్ హీరోలు