Entertainment

పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ని అడిగిన 12 ప్రశ్నలు ఇవే

Image credits: Social Media

సంధ్య థియేటర్ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది?

Image credits: instagram

సంధ్య థియేటర్ కి రావద్దని యాజమాన్యం మీకు ముందే చెప్పిందా?

Image credits: instagram

పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా?.. తెలియదా?

Image credits: instagram

సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా?

ఆ కాపీ ఏమైనా ఉందా?  

Image credits: Social Media

మీరు గానీ, మీ పీఆర్ టీమ్ గానీ పోలీసుల అనుమతి తీసుకున్నారా?

 సంధ్య థియేటర్ వద్ద పరిస్థితిని మీ పీఆర్ టీమ్ ముందే మీకు వివరించిందా?

Image credits: Social Media

తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?

తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు?

Image credits: Social Media

ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెంటనే వెళ్లిపోలేదు?

 సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాట ఘటన గురించి తెలిసినా మీరెందుకు సినిమా చూశారు?  

Image credits: Social Media

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పారా?

Image credits: Social Media

రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు?

Image credits: Social Media

`యానిమల్‌` నటుడు ఆస్తుల లెక్కలు వేరే లెవల్‌.. ఇళ్లు, కార్ల కలెక్షన్‌

లెజెండరీ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

IPLలో 10 నిమిషాలకు తమన్నాకు 50 లక్షలా?

కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?