Entertainment

అనిల్ కపూర్ సంపద: ఆస్తులు, ఆదాయం, కార్ల లెక్కవేరే లెవల్‌

Image credits: instagram

అనిల్‌ కపూర్‌ ఆస్తుల విలువ

నటుడిగా, ఇన్వెస్టర్‌గా, బ్రాండ్‌ ఎండార్స్ మెంట్స్ ద్వారా అనిల్‌ కపూర్‌ భారీగానే ఆస్తులు సంపాదించారు. ప్రస్తుతం ఆయన రూ.134 కోట్లకు అధిపతి అని సమాచారం. 

 

Image credits: instagram

విలాసవంతమైన బంగ్లా

ముంబైలోని జుహులో అనిల్ కపూర్ కు లగ్జరీ అపార్ట్ మెంట్‌ ఉంది.  దీన్ని భార్య సునీత కపూర్ నిర్మించడం విశేషం. 

 

Image credits: instagram

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు

కపూర్ లండన్, కాలిఫోర్నియా, దుబాయ్‌లలో ఆస్తులతోపాటు ముంబైలో 30 కోట్ల విలువైన బంగ్లా కూడా ఉంది. 

 

Image credits: instagram

లగ్జరీ కార్ల సేకరణ

లంబోర్ఘిని గాలార్డో స్పైడర్, మెర్సిడెస్-మేబాచ్, రేంజ్ రోవర్ స్పోర్ట్ వంటి లగ్జరీ కార్లు ఆయన సొంతం. 

Image credits: instagram

సినిమా, ప్రకటనలు

`ఫైటర్` సినిమాలో తన పాత్రకు అనిల్ కపూర్ 7 కోట్లు తీసుకున్నారట. `యానిమల్‌`కిగానూ రెండు మూడు కోట్ల వరకు తీసుకున్నారట, సినిమాలు, వెబ్ షోలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ఆయన ఆదాయ వనరులు.

 

Image credits: instagram

పెట్టుబడి వెంచర్లు

నటనతో పాటు, కపూర్ 2016లో గ్లోబల్ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇండిలో పెట్టుబడి పెట్టారు. ఇలాలగ్జరీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. 

Image credits: instagram

లెజెండరీ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

IPLలో 10 నిమిషాలకు తమన్నాకు 50 లక్షలా?

కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?

2024లో 200 కోట్ల మార్క్ దాటిన హిందీ చిత్రాలు ఇవే!