Telugu

ముంబైలో శ్రీవల్లి, పుష్పరాజ్!

Telugu

అల్లు అర్జున్ ముంబైలో 'పుష్ప 2' ప్రమోషన్ లో

పుష్ప 2 విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Telugu

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్

అల్లు అరవింద్ కి పుష్ప 2 పిచ్చ పిచ్చగా నచ్చిందట. సుకుమార్-అల్లు అర్జున్ షో ముగిశాక ఆలింగనం చేసుకున్నారట. 

Telugu

అల్లు అర్జున్ వైట్ హూడీ ట్రాక్ సూట్ లో

దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో మూవీ తెరకెక్కించారు.ఈ చిత్రానికి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ రూ. 300 కోట్లు అంటున్నారు.

Telugu

రష్మిక 'పుష్ప 2' ప్రమోషన్స్ లో

రష్మిక మందాన హీరోయిన్. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలక రోల్స్ చేస్తున్నారు.

Telugu

రష్మిక సింపుల్ లుక్ లో

అన్ని హక్కులు కలిపి పుష్ప 2 రూ. 1000 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. 

Telugu

రష్మిక ఫ్లయింగ్ కిస్ ఇస్తూ

పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. 
 

ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ సీరియల్ యాక్టర్స్ 

నయనతారతో పాటు.. కవల పిల్లలను కన్న ఫిల్మ్ స్టార్స్ ఎవరో తెలుసా..?

అత్యంత నిడివి గల సినిమాలు.. `పుష్ప 2`, `యానిమల్‌` టూ `లగాన్‌`

డిసెంబర్‌లోనే తమన్నా పెళ్లి, స్టార్‌ హీరోయిన్‌ రియాక్షన్‌ ఇదే