business

బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుంది..?

బంగారం ధర గడచిన ఆరు నెలల కాలంలో గమనించినట్లయితే దాదాపు పదివేల రూపాయలు పైనే పెరిగింది

Image credits: stockphoto

బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుంది..?

బంగారం ధర ఒక తులం అంటే పది గ్రాములు ఈ సంవత్సరం ప్రారంభంలో 50 వేల రూపాయల సమీపంలో ఉంది ఇప్పుడు ఏకంగా 62 వేల రూపాయలకు చేరింది.

Image credits: stockphoto

బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుంది..?

గడచిన 20 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే 2003 సంవత్సరంలో బంగారం ధర 5 వేల రూపాయలు మాత్రమే.  ఉన్నాయి

Image credits: stockphoto

బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుంది..?

2023వ సంవత్సరంలో బంగారం ధర తొలిసారిగా 60 వేలు దాటింది. అతి త్వరలోనే బంగారం ధర ఒక లక్ష రూపాయలు దాటడం కూడా పెద్ద విషయం కాకపోవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Image credits: stockphoto

బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుంది..?

అయితే బంగారం ధర పెరుగుదల వెనక అనేక కారణాలు ఉన్నాయి.  అందులో ప్రముఖంగా బంగారం ధర పెరగడానికి అమెరికా ఆర్థిక సంక్షోభం కారణంగా కనిపిస్తోంది. 

Image credits: stockphoto

బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుంది..?

ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక సంక్షోభం కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి, పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారు. 

Image credits: stockphoto

బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుంది..?

 దీంతో స్పాట్ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Image credits: stockphoto

బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుంది..?

ఫలితంగా అతి త్వరలోనే బంగారం ధర ఈ సంవత్సరం చివరి నాటికి ఒక లక్ష రూపాయలు చేరుకోవడం ఖాయంగా  కనిపిస్తోంది

Image credits: stockphoto

బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుంది..?

ఇదే పరిస్థితి కొనసాగితే 2024లో బంగారం ధర ఒక లక్ష దాటి ఆ పైన కూడా  ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు

Image credits: stockphoto

75 రూపాయల నాణెం విశేషాలు ఇవే..

ఆస్తులు లేకపోయినా పర్లేదు కోటీశ్వరుడు అవ్వాలంటే ఈజీ టిప్స్ మీ కోసం..?

RBI వద్ద ఎన్ని టన్నుల బంగారం ఉందో తెలుసా..?

Business Ideas: ఒక చందనం చెట్టుతో ఎంత డబ్బు సంపాదించవచ్చో తెలుసా..?