సన్నటి చైన్ కు హార్ట్ షేప్ లాకెట్ చాలా బాగుంటుంది. మధ్యలో స్టోన్.. పెండెంట్ లుక్ నే మార్చేస్తుంది.
స్టోన్స్ పొదిగిన పెండెంట్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు. లుక్ కూడా బాగుంటుంది.
డిజైనర్ హార్ట్ షేప్ పెండెంట్ గిఫ్ట్ ఇవ్వడానికి సూపర్ గా ఉంటుంది. ఒకటి, రెండు గ్రాముల్లో చేయించుకోవచ్చు.
2 గ్రాముల్లో చైన్, లాకెట్ కావాలంటే ఇలాంటిది తీసుకోవచ్చు. స్టైలిష్ గా ఉంటుంది. ఎప్పుడూ ట్రెండీగా ఉంటుంది.
భార్యకు గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
డబుల్ హార్ట్ షేప్ పెండెంట్ మధ్యలో పేరు వచ్చేలా ఉండే ఈ లాకెట్ చాలా స్పెషల్ గా ఉంటుంది.
Gold Bangles: మీ చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. ట్రై చేయండి!
1 గ్రామ్ గోల్డ్‌లో అందమైన ఈ బంగారు టాప్స్ డిజైన్లపై ఓ లుక్కేయండి
ప్రపంచంలోనే ఎత్తైన వివేకానంద విగ్రహం ఎక్కడ నిర్మిస్తున్నారు?
ప్రపంచంలోనే వీటిని మించిన ఫైటర్ జెట్స్ లేవు. టాప్ 5 ఇవే