Telugu

ఆ హోటల్‌లో ఒక రాత్రి స్టే చేయాలంటే నెల జీతం ఇచ్చేయాల్సిందే

Telugu

ఉమైద్ భవన్ ప్యాలెస్

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమైద్ భవన్ ప్యాలెస్ భారతదేశంలో అత్యంత ఖరీదైన 5-స్టార్ హోటల్.

Image credits: Umaid bhawan palace website
Telugu

టాటా గ్రూప్ నిర్వహణలో

పార్ట్ హోటల్, పార్ట్ మ్యూజియం అయిన ఈ ప్యాలెస్ హోటల్ విభాగాన్ని టాటా గ్రూప్ నిర్వహిస్తోంది.

Telugu

హోటల్ కి జోధ్‌పూర్ మహారాజా పేరు

మహారాజా ఉమైద్ సింగ్ పేరును ప్రస్తుత యజమాని అయిన గజ్ సింగ్ ఈ హోటల్‌కు పేరు పెట్టారు.

 

Image credits: Umaid bhawan palace website
Telugu

ఇండియాలో ఆరో కాస్ట్‌లీ ప్రాపర్టీ

భారతదేశంలో ఆరవ అత్యంత ఖరీదైన ఆస్తి గా ఉమైద్ భవన్ ప్యాలెస్ నిలిచింది. 

Telugu

ఈ ప్యాలెస్ నిర్మాణం ఎప్పుడంటే..

ఈ ప్యాలెస్ 1929, 1943 మధ్య బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ లాంచెస్టర్ రూపొందించారు.

Telugu

26 ఎకరాల్లో ప్యాలెస్

ఈ ప్యాలెస్ 26 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వీటిలో 15 ఎకరాల (6.1 హెక్టార్లు) తోట ఉంది.

Telugu

హోటల్ లో స్టే చేయాలంటే..

347 గదులున్న ఈ హెటల్ లో ఒక రాత్రి స్టే చేయాలంటే రూ.41,000 నుండి రూ.4,00,000 వరకు ఖర్చు పెట్టాలి. అంటే ఒక ఉద్యోగి జీతంతో సమానం.

Telugu

రాజ భవనంలో ఉన్నట్టే..

ఈ ప్యాలెస్‌లో సింహాసన గది, ప్రైవేట్ డ్రాయింగ్ రూములు, దర్బార్ హాల్, గుమ్మటం బ్యాంక్వెట్ హాల్, బాల్ రూమ్, లైబ్రరీ, ఇండోర్ పూల్, స్పా తదితర సౌకర్యాలు ఉన్నాయి.

Telugu

70 సూట్లు, గదులు

ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో 70 అద్భుతమైన సూట్ రూమ్స్, గదులు ఉన్నాయి. 1943లో నిర్మాణం పూర్తయింది. అప్పుడు దాని నిర్మాణ వ్యయం రూ.1.10 కోట్లు.

వారానికి 90 గంటలు ఏ దేశంలో పని చేస్తారో తెలుసా?

సంక్రాంతితో పాటు బ్యాంకులకు ఇంకా 9 సెలవులున్నాయ్!

రూ.10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే డీజిల్ కార్లు ఇవే

డిగ్రీ అవసరం లేదు.. 10 సూపర్ గవర్నమెంట్ జాబ్స్