business

వారానికి 90 గంటలు ఏ దేశంలో పని చేస్తారో తెలుసా?

భూటాన్‌

భూటాన్‌లో ప్రజలు వారానికి సగటున 54.4 గంటలు పనిచేస్తారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌

అరబ్ కంట్రీస్ లో పనిచేయడానికి ఇండియా నుంచి కూడా వెళ్తారు కదా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సగటున వారానికి 50.9 గంటలు పనిచేస్తారు.

కాంగో

కాంగోలో ఆ దేశ చట్టాల ప్రకారం ప్రజలు వారానికి సగటున 48.6 గంటలు పనిచేస్తారు.

ఖతార్

ఖతార్‌ కు కూడా ఇండియన్స్ ఎక్కువగా వలస వెళుతుంటారు. ఆ దేశంలో సగటున వారానికి 48 గంటలు పనిచేస్తారు.

మారిటానియా

మారిటానియా దేశంలో సగటున వారానికి 47.6 గంటలు పనిచేస్తారు. 

లెబనాన్

లెబనాన్‌లో కూడా ప్రజలు వారానికి సగటున 47.6 గంటలు పని చేస్తారు. 

జోర్డాన్

జోర్డాన్‌లో జనం ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి సగటున వారానికి 47 గంటలు పని చేస్తారు.

పాకిస్తాన్

మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో కూడా జనం సగటున వారానికి 46.9 గంటలు పని చేస్తారు.

ఇండియా

ఇంతకీ మన దేశంలో వారానికి సగటు మనమంతా 46.7 గంటలు మాత్రమే పని చేస్తున్నామని గణాంకాలు చెబుతున్నాయి. 

చైనా

పని చేయడమే కర్తవ్యంగా భావించే చైనా దేశంలో ప్రజలు వారానికి  సగటున 46.1 గంటలు మాత్రమే పనిచేస్తారట. అందువల్ల ఏ దేశంలోనూ 90 గంటలు పనిచేయరు.

 

సంక్రాంతితో పాటు బ్యాంకులకు ఇంకా 9 సెలవులున్నాయ్!

రూ.10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే డీజిల్ కార్లు ఇవే

డిగ్రీ అవసరం లేదు.. 10 సూపర్ గవర్నమెంట్ జాబ్స్

అత్యధిక ఉద్యోగులున్న టాప్ 10 కంపెనీలు ఏవో తెలుసా?