business

ఏ రాష్ట్రంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుంది..?

మనదేశంలో బంగారం ఏ రాష్ట్రంలో తక్కువ ధరకు లభిస్తుంది అనే అంశాన్ని ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేసేస్తూ ఉంటారు. 

Image credits: stockphoto

ఏ రాష్ట్రంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుంది..?

 మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ బంగారం ధర దాదాపు ఒకటే ఉంటుంది.  కానీ స్థానిక పన్నులు అదేవిధంగా నగల వర్తకుల కమిషన్లను బట్టి నగలధరం ఆడుతూ ఉంటుంది.

Image credits: stockphoto

ఏ రాష్ట్రంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుంది..?

 మన దేశంలో అత్యధికంగా బంగారం వాడే రాష్ట్రాలలో కేరళ మొదటి స్థానంలో ఉంది. 

Image credits: stockphoto

ఏ రాష్ట్రంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుంది..?

కేరళ తర్వాత మన దేశంలో అత్యధికంగా బంగారం వాడే రాష్ట్రం తమిళనాడు ఆ తర్వాత కర్ణాటక తరువాత స్థానాల్లో ఉన్నాయి. 

Image credits: stockphoto

ఏ రాష్ట్రంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుంది..?

 దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో బంగారం ధర కొద్దిగా తక్కువగా ఉంటుంది. 

Image credits: stockphoto

ఏ రాష్ట్రంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుంది..?

 కేరళ తర్వాత తమిళనాడులోని చెన్నైలో బంగారం ధర తక్కువగా ఉంటుందని బంగారం వర్తకులు చెబుతూ ఉంటారు. 
 
Image credits: stockphoto

ఏ రాష్ట్రంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుంది..?

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రొద్దుటూరు ప్రాంతం కూడా బంగారం నగలకు చాలా ప్రసిద్ధి ఇక్కడ కూడా బయట మార్కెట్ కన్నా బంగారం ధర తక్కువగా ఉంటుందని పేరుంది
 
Image credits: stockphoto

ఏ రాష్ట్రంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుంది..?

ఇక మన దేశంలో ఉత్తర భారత దేశంలో బంగారం వినియోగం చాలా తక్కువగా ఉంటుంది.  అందుకే ఈ ప్రాంతంలో బంగారం ధర ఎక్కువగా ఉంటుంది. 

Image credits: stockphoto

ఏ రాష్ట్రంలో బంగారం తక్కువ ధరకు లభిస్తుంది..?

లక్నో, పాట్నా అలాగే ఇతర పట్టణాల్లో బంగారం ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.  అయితే బంగారం  ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దుబాయిలో తక్కువ ధరకు వస్తుందనే పేరుంది.  

Image credits: stockphoto

బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుంది..?

75 రూపాయల నాణెం విశేషాలు ఇవే..

ఆస్తులు లేకపోయినా పర్లేదు కోటీశ్వరుడు అవ్వాలంటే ఈజీ టిప్స్ మీ కోసం..?

RBI వద్ద ఎన్ని టన్నుల బంగారం ఉందో తెలుసా..?