జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకోకూడదు.
నల్ల దారం కట్టడం వల్ల దృష్టి దోషం తగ్గుతుంది. కానీ కొన్ని రాశుల వారికి అది చెడు ప్రభావం చూపుతుంది.
ఈ రెండు రాశుల వారు కాలికి నల్ల దారం కట్టకూడదు. ఈ రాశుల అధిపతి కుజుడు. కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు.
నల్ల దారం కుజ గ్రహ శక్తిని బలహీనపరుస్తుంది. దీని వల్ల జీవితంలో చాలా సమస్యలు వస్తాయి.
మేష రాశి వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే ధన నష్టం, ఆరోగ్య సమస్యలు వస్తాయి.
శనివారం నాడు నల్ల దారం కట్టుకోవడానికి మంచి రోజు. సరైన నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
కాలికి నల్ల దారం కడితే వేరే రంగు దారాలు కట్టకూడదు. లేదంటే చెడు ప్రభావం ఉంటుంది.
Trendy Baby Boy Names:మీ ముద్దులొలికే బాబుకి ట్రెండీ నేమ్స్
జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడా? ఈ ఉంగరం ధరిస్తే చాలు
ప్రతి మనిషి జీవితానికి ఉపయోగపడే చాణక్యుడి 7 సూత్రాలు
ఇంట్లో అక్వేరియం పెట్టుకుంటే ఇంత మంచిదా?