Telugu

ప్రతి మనిషి జీవితానికి ఉపయోగపడే చాణక్యుడి 7 సూత్రాలు

Telugu

ఇలాంటి వారితో జాగ్రత్త

మూర్ఖుడికి సలహా ఇవ్వడం, దుష్ట స్త్రీని చూసుకోవడం, బద్ధకస్తుడితో, ఏడుస్తూ ఉండేవారితో సమయం గడపడం మూర్ఖత్వం. మంచి సహవాసం, అవగాహనతోనే జీవితం సుఖమయం అవుతుంది.

Telugu

మంచి జీవిత భాగస్వామి లక్షణాలు

ఉదయం భర్తను తల్లిలా చూసుకునేది, పగలు సోదరిలా ప్రేమ చూపేది, రాత్రి ప్రియురాలిలా ఆనందం పంచే స్త్రీ ఆదర్శవంతమైన భార్య. 

Telugu

హృదయపూర్వక సంబంధాలు

మన హృదయంలో ఉన్నవారు ఎంత దూరంలో ఉన్నా దగ్గరగా అనిపిస్తారు. కానీ మనసుకు దూరమైనవారు దగ్గరగా ఉన్నా అపరిచితుల్లా అనిపిస్తారు. నిజమైన సంబంధాలు భావాలతో ముడిపడి ఉంటాయి.

Telugu

టాలెంట్ చాలా ముఖ్యం

టాలెంట్ అంటే దాగిన సంపద లాంటిది. కష్టకాలంలో, తెలియని ప్రదేశంలో అది తల్లిలా రక్షణ కల్పిస్తుంది. కాబట్టి మీ నైపుణ్యాన్ని ఎల్లప్పుడూ పెంచుకోవాలి.

Telugu

విద్య పెంచుకోవాలి

విద్య లేని మనిషి జీవితం కుక్క తోకలాంటిది. అది శరీరాన్ని కప్పదు, దోమల నుండి రక్షించదు. విద్యే జీవితానికి సరైన దిశానిర్దేశం చేస్తుంది. 

Telugu

చెడు ప్రభావం నుండి జాగ్రత్త

చెడ్డ భార్య, మోసగాడైన స్నేహితుడు, కోపం కలిగిన సేవకుడు, పాము ఉన్న ఇంట్లో ఉండటం మరణంతో సమానం. జీవితంలో ప్రశాంతతకు సరైన సహవాసం, వాతావరణం అవసరం.

Telugu

జీవితం, శరీరం విలువ

డబ్బు, స్నేహితులు, భార్య, రాజ్యం పోయినా తిరిగి పొందవచ్చు. కానీ శరీరం నశిస్తే తిరిగి పొందలేం. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. 

ఇంట్లో అక్వేరియం పెట్టుకుంటే ఇంత మంచిదా?

Zodiac Signs: ఈ 3 రాశుల వారు లైఫ్ పాట్నర్ ని బాగా ప్రేమిస్తారు!

Camphor: కర్పూరాన్ని ఈ ప్లేస్ లో పెడితే ఇంట్లో డబ్బే డబ్బు..!

Astrology: జీవితంలో పైకి ఎదగాలంటే ఈ 5 విషయాలు ఎవరికీ చెప్పొద్దు!