Telugu

హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే

Telugu

హనుమంతుడికి కొన్ని రాశులపై ప్రత్యేక దయ, కరుణ ఉంటుంది.

Image credits: Getty
Telugu

కష్టాల నుంచి విముక్తి

కొన్ని రాశుల వారిని కష్టాల నుంచి అతి త్వరగా విముక్తి పొందేలా హనుమంతుడు కాపాడుతారని చెబుతారు.

Image credits: Getty
Telugu

మేష రాశి

ఈ రాశి వారికి హనుమంతుడి కృప ఉంటుంది. అవసరమైనప్పుడు ఆయన కష్టాలలో ఆదుకుంటాడని చెబుతారు.

Image credits: AI
Telugu

సింహరాశి

సింహ రాశి వారికి ధైర్యాన్ని శక్తినిచ్చేది హనుమంతుడేనని అంటారు.

Image credits: Getty
Telugu

వృశ్చిక రాశి

ఈ రాశి వారు హనుమంతుడి భక్తులుగా ఉంటారు. వీరు జీవితంలో సమస్యలు కూడా తక్కువగా వస్తాయి.

Image credits: Getty
Telugu

కుంభ రాశి

ఈ రాశి వారికి జీవితంలో సానుకూల పరిస్థితులు ఉండేటట్టు హనుమంతుడు దీవిస్తారు. వీరు ప్రతి మంగళవారం ఆంజనేయుని పూజిస్తే చాలు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.

Image credits: Getty
Telugu

ఈ రాశులు లక్కీ

మేష, సింహ, వృశ్చిక, కుంభరాశులపై హనుమంతుడికి ప్రత్యేక అభిమానం ఉంటుందని, వారి జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధాలను ఆయన సులభంగా తొలగిస్తారని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది.

Image credits: Getty
Telugu

హనుమంతుడిని పూజిస్తే

నిండు మనసుతో హనుమంతుడిని ఎవరు పూజించినా కూడా అతని ఆశీస్సులు దక్కుతాయని ఎంతోమంది భక్తుల నమ్మకం.

Image credits: Getty

2026 వృషభ రాశి ఫలితాలు ఇవిగో

వృషభ రాశివారికి 2026లో ఈ విషయాల్లో విపరీతంగా కలిసివస్తుంది!

మేష రాశివారు 2026లో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!

2026లో మేషరాశి వారికి ఎలా ఉంటుంది?