కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలలో, రోహిణి నక్షత్రం 4 పాదాలలో, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు.
Image credits: getty
Telugu
శనీశ్వరుడి కరుణ
ఈ రాశివారికి ఈ ఏడాది శని ప్రభావం అధికంగా ఉంటుంది. గతంలో చేసిన పనులకు ఫలితం లభిస్తుంది. దీర్ఘకాలిక లాభాలు వస్తాయి. కోరికలు నెరవేరుతాయి.
Image credits: Getty
Telugu
కేతువు ఎఫెక్ట్
ఈ రాశి వారికి 4వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఇంట్లో కుటుంబాన్ని, మానసిక శాంతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బంధాలను కాపాడుకోవడానికి శ్రద్ద చూపించాలి.
Image credits: adobe scan
Telugu
ఉద్యోగం
ఈ రాశి వారికి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్లు రావచ్చు. కానీ పనిలో ఒత్తిడి పెరుగుతుంది.
Image credits: adobe stock
Telugu
వ్యాపారం
వ్యాపారస్తులకు ఈ ఏడాది కలిసివస్తుంది. వీరు మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Image credits: adobe scan
Telugu
ఆరోగ్యం జాగ్రత్త
అశాంతి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి.గుండె లేదా రక్తపోటు సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు తమ గుండె ఆరోగ్యం, నిద్ర ,మానసిక శ్రేయస్సును కాపాడుకోవడం చాలా ముఖ్యం.
Image credits: adobe scan
Telugu
గురుబలం ఉంటుందా?
ఈ రాశి వారికి జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు చాలా అనుకూలమైనది. ఈ సమయంలో, గురుడు 3వ ఇంట్లో ఉచ్ఛ స్థితిలో ఉండి, అపారమైన ధైర్యాన్ని, మాటకారితనాన్ని, విజయాన్ని ఇస్తాడు.