హాజీపూర్ హత్యల కేసు: శ్రీనివాస్ రెడ్డిని ఉరితియ్యాలంటూ శ్రావణి తల్లిదండ్రుల దీక్ష

hajipur murder case: sravani parents demand to hanging srinivasreddy

ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డిని ఉరితియ్యాలని డిమాండ్ చేస్తూ దీక్షకు సన్నద్ధమవుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు బొమ్మలరామారంలో దీక్షకు దిగునున్నారు శ్రావణి తల్లిదండ్రులు. శ్రావణి తల్లిదండ్రుల దీక్షకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు పలు రాజకీయ పార్టీలు సైతం మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.